Microsoft’s Windows 11 The Big New PC Features Coming This Year

0 Просмотры
Издатель
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కు పూర్తి భిన్నంగా తీసుకొచ్చిన కొత్త వెర్షన్ విండోస్ 11లో అదిరిపోయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. మరింత సరళతరమైన డిజైన్ తో రూపొందించిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో విండోస్ చరిత్రలోనే తొలిసారి ఆండ్రాయిడ్ యాప్స్ ను అందుబాటులోకి తెచ్చింది. HDR నాణ్యతలో గేమింగ్, స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుసంధానం అయ్యేందుకు చాట్ టూల్ ను కొత్తగా తీసుకొచ్చింది. వర్చువల్ లెర్నింగ్ ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో బ్రిడ్జ్ సాంకేతికతను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది.
Категория
Фантастика короткометражка
Комментариев нет.